28, సెప్టెంబర్ 2016, బుధవారం

.అక్టోబర్ 2016 బాలభారతం లో నా కథ "

మిత్రులారా! ఉదయం నాకు సాహితీరత్న పురస్కారం అనే ఆనందాన్ని మీతో పంచుకున్నాను కదా! ఈ సాయంత్రం మరో ఆనందం మీ ముందుకు....అక్టోబర్ 2016 బాలభారతం లో నా కథ "పుంజు-పిల్లకాకి"   "సర్పాపురం కబుర్లు" అనే శీర్షికన చిత్రకథగా ప్రచురింపబడింది.ఇది బాలభారతం లో నా 3వ కథ. మొదటిది."బంగారు మామిడి,రెండవది"గారెలు తిన్న గాడిద."

1 వ్యాఖ్య: