30, నవంబర్ 2015, సోమవారం
29, నవంబర్ 2015, ఆదివారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 34వ కథ"గురవయ్య గుమ్మడికాయ"..
లేబుళ్లు:
34,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
26, నవంబర్ 2015, గురువారం
మిత్రులారా! నవంబర్,2015 చెకుముకి లో నా "ఒంటరి ఒంటె" కథ చదవండి.మీ స్పందన ఆశిస్తూ..
లేబుళ్లు:
కథ,
నా సాహితీ పురోగతి.,
పిల్లల కథ,
బాల సాహిత్యం
25, నవంబర్ 2015, బుధవారం
ఒక మాట...
లేబుళ్లు:
ఒక మాట..,
నా సాహితీ పురోగతి.,
పత్రిక లో నేను.
19, నవంబర్ 2015, గురువారం
18, నవంబర్ 2015, బుధవారం
ఈ రోజు (18/11/2015) సాయంత్రం గ్రంధాలయవారోత్సవాలలో భాగంగా "సత్యసాయి శతకం" గ్రంధావిష్కరణ జరిగింది.మెండు సుబ్బారావు గారు రచయిత.నేను గ్రంధ విశ్లేషణ చేశాను.సాహితీ మిత్రులు తరఫున సిలార్ గారు నిర్వహించారు.ధన్యవాదాలు. తదుపరి కవితాపఠనం జరిగింది..నేను స్మృతి హారతి శేర్షికన కవిత చదివాను.
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
పురస్కారాలు,
పుస్తక సమీక్ష.
17, నవంబర్ 2015, మంగళవారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 21వ పిల్లల కథ"గడ్డిపూవు-మల్లెమొగ్గ".
లేబుళ్లు:
21,
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
11, నవంబర్ 2015, బుధవారం
...................
మా బడిలో 10వ తరగతి చదివే నాగరాజు అనే పిల్లవాడు నరకచతుర్దశి రోజు (నిన్న) చనిపోయాడు.కామెర్లు తిరగబెట్టాయి..పథ్యం సరిగా చెయ్యలేదు అన్నారు.."తులసితీర్ధం నాటిక వేయించా అతను 8వ తరగతి లో ఉండగా.ముగ్గురే పాత్రధారులు.అద్భుతమైన హాస్యం, నీతి గల నాటిక.దినేష్,ఖాదర్ లు భార్యాభర్తలుగా అద్భుతంగా నటించగా "నాగరాజు" పాలేరు నారాయణ పాత్రలో అత్యద్భుతంగా నటించాడు..45నిమిషాలకు కుదించిన ఆ నాటిక లో సంభాషణలను అలవోకగా నేర్చుకుని తన ధారణతో నన్ను,నటనతో అందరినీ నివ్వెరబోయేలా చేసిన ఈ బాలుడి జీవిత పాత్ర అప్పుడే ముగింపుకు రావడం నాకు........నారాయణా అనగానే ఏంటండీ అని నవ్వుతూ దగ్గరకు వచ్చే నాగరాజు ..అతడి చిట్టిపొట్టి రూపం..నేను ఎప్పటికీ మరువలేను.
లేబుళ్లు:
ఒక మాట..
10, నవంబర్ 2015, మంగళవారం
4, నవంబర్ 2015, బుధవారం
3, నవంబర్ 2015, మంగళవారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 132/600 పజిల్.. 30/9/2009న ప్రచురితం..చూద్దాం ఎందరు చెప్పగలుగుతారో..
లేబుళ్లు:
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
1, నవంబర్ 2015, ఆదివారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 141/600 వ పజిల్..25/10/2009న ప్రచురితం.పిల్లలకి,పెద్దల్లో ఉన్న పిల్లలకి.
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)