18, జులై 2020, శనివారం

17, జులై 2020, శుక్రవారం

నేటి (17.7.2020) తరణం దినపత్రికలో నా గజల్ ప్రచురితం.

నేటి (17.7.2020) తరణం దినపత్రికలో నా గజల్ ప్రచురితం.

త్రిశూల్ డైలీలో నా ఇష్టపది.. 16.7.2020

త్రిశూల్ డైలీలో నా ఇష్టపది (16.7.2020)

నేటినిజం(16.7.2020) దినపత్రికలో నా సాలార్ జంగ్ మ్యూజియం కవిత మణిపూసలు ప్రక్రియలో

నేటినిజం దినపత్రికలో నా సాలార్ జంగ్ మ్యూజియం కవిత మణిపూసలు ప్రక్రియలో

నేటి (16.7.2020)కోస్తాప్రభ దినపత్రికలో నా గజల్.

నేటి(16.7.2020) కోస్తాప్రభ దినపత్రికలో నా గజల్.

Sri P.V.Narasimha Rao poetry certificate

నేటి (12.7.2020) అల దినపత్రికలో ఇష్టపది ప్రక్రియలో నా రచన జలహారతి ప్రచురితం.

నేటి (12.7.2020) అల దినపత్రికలో ఇష్టపది ప్రక్రియలో నా రచన జలహారతి ప్రచురితం.

11.7.2020 సేన దినపత్రికలో గజల్ ప్రచురితం.

11.7.2020 సేన దినపత్రికలో గజల్ ప్రచురితం.

నేటి (8.7.2020) అమరావతిలో నా ఇష్టపది తొలకరి చినుకులు ప్రచురితం..

నేటి (8.7.2020) అమరావతిలో నా ఇష్టపది తొలకరి చినుకులు ప్రచురితం..

7, జులై 2020, మంగళవారం

happy..(1.7.2020)

Image may contain: 2 people, including గుడిపూడి రాధికారాణి

28.6.²020 అంకురం దినపత్రికలో నా ఇష్టపది .." వేకువ"..

28.6.²020 అంకురం దినపత్రికలో నా ఇష్టపది .." వేకువ"..

27.6.2020 ప్రజాకలం దినపత్రికలో జీవనమకరందాలు శీర్షికన నా మణిపూసలు ప్రచురితం..

27.6.2020 ప్రజాకలం దినపత్రికలో జీవనమకరందాలు శీర్షికన నా మణిపూసలు ప్రచురితం..
Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "స్వచ్ఛమైన ఆలోచన స్పష్టమైన అవగాహన అవసరమోయ్ మానవుడా! అణిచేయుము ఆవేదన జీవన మకరందాలు సంకల్పము నీకుంటే వైకల్యము అనకుంటే విజయాలే మానవుడా! దృధచిత్తం నీకుంటే కష్టాలను పరచుకుని నిట్టూర్చకు మానవుడా! ఇష్టాలను తుంచుకుని సూర్యునికై ఏడిస్తే కన్నీటినే కారిస్తే చూడలేవు మానవుడా నక్షత్రాలు మెరిస్తే ఓటమి గుణపారమని రాటుదేలినాను అని సంబరపడు మానవుడా! గెలుపుముందు మెట్టు అని బంగారం చితగ్గొట్టు కసిదీరా కరగబెట్టు ఆవగింజంతైనా దానివిలువ తగ్గదొట్టు B ம ముళ్ళమధ్య గులాబిలా నవ్వుతుంటె చాలు అలా తెలుసుకోర మానవుడా! ఒత్తిడి తరిమేయుమలా సహనమసలు వృధాకాదు ఎదురుచూపు వ్యర్థమవదు స్పూర్తిపొందు మానవుడా! విత్తనము మొలవకపోదు గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం.9494942583"

26.6.2020 త్రిశూల్ డైలీలో.. నా గజల్..గోరింట..ఈ ఫొటో నా కొలీగ్స్ తో దిగినది.ఆషాఢ మాసం రెండోరోజున.



26.6.2020 త్రిశూల్ డైలీలో.. నా గజల్..గోరింట..ఈ ఫొటో నా కొలీగ్స్ తో దిగినది.ఆషాఢ మాసం రెండోరోజున.
Image may contain: text

happy..

No photo description available.

29, జూన్ 2020, సోమవారం

(24.6.2020) త్రిశూల్ డైలీలో..

(24.6.2020) త్రిశూల్ డైలీలో..

తరణం దినపత్రికలో నా గజల్ ప్రచురితం..23.6.2020



 తరణం దినపత్రికలో నా గజల్ ప్రచురితం...23.6.2020
Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "గజల్. ఒకసారి జనులాడు బతుకాట జాలిగా చూశాను మీగెలుపు కృతకమని నవ్వేసి పోతాను -గుడిపూడి రాధికారాణి కన్నయ్య స్మరణతో వనమెల్ల విరిసింది యముననే సాక్షిగా నిలిపేసి పోతాను ఒకసారి తలపులను తిరగేసి పోతాను నిండుగా నీపేరు చూసేసి పోతాను గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం షడ్రుచుల పచ్చడిన చేదుయే మిగిలింది ఒకనాటి తీపినే తలిచేసి పోతాను రవియెంత ఘనుడైన రాత్రులన రాలేడు జాబిలై వెన్నెలను గుప్పేసి పోతాను బంధమే బరువంటు రాధికను వీడావు నీదారిలోముళ్ళు ఏరేసి పోతాను మనసంత మౌనమై స్తబ్దంగ మిగిలాను గగనాల ఎత్తెంతొ చూపేసి పోతాను"

(23.6.2020)ఆవిష్కరింపబడిన అమరవీరులకు అశృనివాళి మినీకవితా సంకలనంలో నా కవిత. ఉట్నూర్ సాహితి వేదిక-సంచిక లో ప్రచురించిన కవిత

(23.6.2020)ఆవిష్కరింపబడిన అమరవీరులకు అశృనివాళి మినీకవితా సంకలనంలో నా కవిత. ఉట్నూర్ సాహితి వేదిక-సంచిక లో ప్రచురించిన కవిత
Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "PDF Edit ధీరుడా!వందనం!! దేశమంతా కోడిపిల్లలా నీ వెచ్చని రెక్కలకింద కలలురాని కలతలేని నిద్రని, నిశ్చింతగా ఆస్వాదిస్తుంటుంది. జనమంతా జండాని ఎగరేయడానికి నువ్వు చిరునవ్వుతో చావుని వరిస్తావు. సైనిక వీరా! నువ్వు చిందించిన ప్రతిరక్తపుబొట్టూ భార్య నుదుట ఎర్రని బొట్టె మెరవలేకపోయినా భరతమాత కిరీటంలో పగడమై మెరుస్తుంది. 3. 3.పేరు: గుడిపూడి రాధికారాణి చిరునామా: ఇం.నం.28/525, ఇం.నం.28 వెచ్చావారి వీధి,సర్కిల్ పేట, మచిలీపట్నం- 521001 కృష్ణా జిల్లా(ఆం.ప్ర) ఫోన్ నంబర్: 9494942583"

(21.6.2020) త్రిశూల్ డైలీలో.. అమరవీరులకి అశృనివాళిగా..



(21.6.2020) త్రిశూల్ డైలీలో..
అమరవీరులకి అశృనివాళిగా..

(19.6.2020) త్రిశూల్ డైలీలో ప్రచురితమైన నా ఆటవెలది పద్యాలు

(19.6.2020) త్రిశూల్ డైలీలో ప్రచురితమైన నా ఆటవెలది పద్యాలు
No photo description available.

An article in todays (18.6.2020) MOLAKA

An article in todays (18.6.2020) MOLAKA

(18.6.2020) తరణం దినపత్రికలో నా గజల్.

(18.6.2020) తరణం దినపత్రికలో నా గజల్.
Image may contain: text that says "గజల్- దుష్టులపై శివతాండవం గుడిపూడి రాధికారాణి దుష్టతను దునుమాడి నాట్యమే చేస్తాను శిష్టులను కాపాడి అభయమే అస్తాను బుసకొట్టు బుద్దికే మంత్రమును వేస్తాను పెదవిపై నవ్వులూ కళ్ళలో నిప్పులా? తోడేళ్ళ ముసుగులను తొలగించి చూస్తాను కోట్లాది గుప్పెడగు గుండెలో న్యాయమని తోచితే రెప్పలా కాస్తాను శిశువులను చెరపట్టి చెరిచేయు రోజులివి చూషలో వక్రతను సరిచేయ వస్తాను చిరుగాలి తాకిడికి దీపాలు ఆరునా? ప్రాణాలు నిలపగా పవనమై వీస్తాను నిలువుగా నిలబడిన నాగులా తోచాడు వెన్నెలను వేడిగా చేయగల వారేరి? రాధికా విరహమే కవితగా రాస్తాను తరణం http:/w.aerec/a/2943 Thu, 18 June 2020"

17, జూన్ 2020, బుధవారం

నేటి(17.6.2020) అల దినపత్రికలో నా ఇష్టపది హరితహారం ప్రచురితం.

Image may contain: one or more people, text that says "కాండాలు వేరైన కలిసుండు వేళ్ళన్ని కులమనవు మతమనవు కుమ్ములాటలు లేవు హరిత హారం(ఇ్త్టపది) అదును దొరికేవరకు అణిగిమణిగుండేటి విత్తులో శక్తికిదె వినయంపు వందనము. అపకారులకు కూడ ఉపకారిగాయుండు మంచి గుణమును నేర్పు మానులకు వందనము సునామీ రాకుండ సులభంగ అడ్డుకొను మడచెట్ల వనములకు మనసార వందనము -గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం."

జీవనమకరందాలు శీర్షికన నా మణిపూసలు నేటి (17.6.2020) త్రిశూల్ డైలీలో.

జీవనమకరందాలు శీర్షికన నా మణిపూసలు నేటి (17.6.2020) త్రిశూల్ డైలీలో.
Image may contain: phone

నేటి (16.6.2020) తరణం దినపత్రికలో నా గజల్.

నేటి (16.6.2020) తరణం దినపత్రికలో నా గజల్.
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

నేటి (16.6.2020)అంకురం దినపత్రికలో జీవనమకరందాలు శీర్షికన మణిపూసలు ప్రక్రియలో నా రచన ప్రచురితం.

నేటి (16.6.2020)అంకురం దినపత్రికలో జీవనమకరందాలు శీర్షికన మణిపూసలు ప్రక్రియలో నా రచన ప్రచురితం.

శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియలో..త్రిశూల్ డైలీలో.(15.6.2020)

శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియలో..త్రిశూల్ డైలీలో.
Image may contain: text that says "శ్రీశ్రీ (సమ్మోహనాలు) (జూన్ 15 వర్ధంతి సందర్భంగా) మహాకవిగా పేరు పేరు శిఖరము చేరు చేరి సాహిత్యాన్ని వెలిగించె రాధికా! ఆంధ్రప్రభన చేరి చేరి కవిగా మారి మార్పు సాహిత్యాన తెచ్చెనే రాధికా! గొప్ప కవితలు రాసి రాసి ప్రచురణ చేసి చేసి విప్లవకవిగ మారెనే రాధికా! హేతువాదీ వ్యక్తి వ్యక్తి కాదోయ్ శక్తి శక్తితో నవ్యతను చూపెనే రాధికా! ఉవ్వెత్తుగా లేచి లేచి పులిలా అరిచి అరిచి ప్రశ్నలు వేసె శ్రీశ్రీయె రాధికా! గుడిపూడి గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం."

11, జూన్ 2020, గురువారం

ఈనాటి(11.6.2020) త్రిశూల్ డైలీలో మొగ్గలు ప్రక్రియలో నా "పుడమి మొగ్గలు" ప్రచురితం. (ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవ సందర్భంగా రాయబడినవి)

ఈనాటి(11.6.2020) త్రిశూల్ డైలీలో మొగ్గలు ప్రక్రియలో నా "పుడమి మొగ్గలు" ప్రచురితం.
(ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవ సందర్భంగా రాయబడినవి)
Image may contain: text

యూట్యూబ్ ఛానల్ మధు టివిలో ఇంటర్వ్యూ

యూట్యూబ్ ఛానల్ మధు టివిలో నన్ను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఇష్టపదుల ప్రక్రియలో గానం, మణిపూసలు,కైతికాలు,సమ్మోహనాలు సంపుటుల పరిచయం,గజల్ పఠనం, పద్య పఠనం..మరికొన్ని సంగతులు..
అందరినీ చూడవలసినదిగా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను.
గుడిపూడి రాధికారాణి.
ఇంటర్వ్యూ చేసినవారు: శ్రీ ముదిగొండ శాస్త్రి.

నేటి(10.6.2020) త్రిశూల్ డైలీలో ..సమ్మోహనాలు ప్రక్రియలో నా రచన.." ఇల్లాలు ".

నేటి(10.6.2020) త్రిశూల్ డైలీలో ..సమ్మోహనాలు ప్రక్రియలో నా రచన.." ఇల్లాలు ".
Image may contain: text that says "ఇల్లాలు (సమ్మోహనాలు) ఇల్లాలి హాసాలు హాసాల చిహ్నాలు చిహ్నాలు శుభమౌను గృహమునకు రాధికా! సహనమే తనపేరు పేరొందు తనతీరు తీరుగా ఇంటినే నడిపించు నడిపించు రాధికా! అన్ని పనులూ చేసి చేసి భారము మోసి మోయునే బాధ్యతలు మోదముగ రాధికా! పిల్లలను ప్రేమించి ప్రేమతో లాలించి లాలించి మంచిచెడు వివరించు రాధికా! గౌరవము నిలబెట్టి నిలుపుతూ ఆకట్టి ఆకట్టు భర్తమది సులువుగా సులువుగా రాధికా! గుడిపూడి కాధికారాడి, మచిలీపట్టం."

నేటి త్రిశూల్ డైలీలో మెరుపులు ప్రక్రియలో...(9.6.2020)

నేటి త్రిశూల్ డైలీలో మెరుపులు ప్రక్రియలో...(9.6.2020)
No photo description available.

సిద్దమవుతున్న నా నాలుగో కవితాసంపుటి "తుషారికలు" ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ"సమ్మోహనాలు"లో.

సిద్దమవుతున్న నా నాలుగో కవితాసంపుటి "తుషారికలు"
ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ"సమ్మోహనాలు"లో.

(7.6.2020) త్రిశూల్ డైలీలో త్రిపదలు ప్రక్రియలో నా కవితలు..

7.6.2020) త్రిశూల్ డైలీలో త్రిపదలు ప్రక్రియలో నా కవితలు..
No photo description available.

త్రిశూల్ డైలీలో ధూమపానం వద్దంటూ నా ఇష్టపదులు @ 6.6.2020.

(4.6.2020) నేటినిజం దినపత్రికలో మెరుపులు ప్రక్రియలో నా రచన.

నేటి (4.6.2020) నేటినిజం దినపత్రికలో మెరుపులు ప్రక్రియలో నా రచన.
Image may contain: గుడిపూడి రాధికారాణి

నేటి ( 4.6.2020) త్రిశూల్ డైలీలో నా గజల్..

No photo description available.

1, జూన్ 2020, సోమవారం

త్రిశూల్ దినపత్రికలో నా ఇష్టపది ప్రపంచ పాలదినోత్సవ సందర్భంగా జూన్ 1 (2020)న ప్రచురితం

త్రిశూల్ దినపత్రికలో నా ఇష్టపది ప్రపంచ పాలదినోత్సవ సందర్భంగా  జూన్ 1 (2020)న ప్రచురితం
Image may contain: గుడిపూడి రాధికారాణి

త్రిశూల్ దినపత్రికలో నా కైతికాలు "సమాజమా! సిగ్గుపడు" 31.5.2020న ప్రచురితం

త్రిశూల్ దినపత్రికలో నా కైతికాలు "సమాజమా! సిగ్గుపడు" 31.5.2020న ప్రచురితం

త్రిశూల్ దినపత్రికలో నా కవిత "కార్మికులారా! వందనం!!" 30.5.2020న ప్రచురితం

త్రిశూల్ దినపత్రికలో నా కవిత "కార్మికులారా! వందనం!!" 30.5.2020న ప్రచురితం
Image may contain: గుడిపూడి రాధికారాణి, text and outdoor

29, మే 2020, శుక్రవారం

నేటి (29.5.2020) త్రిశూల్ డైలీలో నా గజల్ **నాన్న** ప్రచురితం.

నేటి (29.5.2020) త్రిశూల్ డైలీలో నా గజల్ **నాన్న** ప్రచురితం.

నేటి(27.5.2020) త్రిశూల్ డైలీలో ఇష్టపదులు ప్రక్రియలో నా రచన " మనమింక మారాలి" ప్రచురితం..

నేటి(27.5.2020) త్రిశూల్ డైలీలో ఇష్టపదులు ప్రక్రియలో నా రచన " మనమింక మారాలి" ప్రచురితం..
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

26, మే 2020, మంగళవారం

నేటి (26.5.2020) త్రిశూల్ డైలీలో కైతికాలు ప్రక్రియలో నా రచన "లోకంతీరు" ..

నేటి (26.5.2020) త్రిశూల్ డైలీలో కైతికాలు ప్రక్రియలో నా రచన "లోకంతీరు" ..ధన్యవాదాలు సంపాదకులకు.
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

నేటి (26.5.2020) అల డైలీలో నా రచన "సైనిక సమ్మోహనాలు"..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ లో.

నేటి (26.5.2020) అల డైలీలో నా రచన సైనిక సమ్మోహనాలు..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ లో.
Image may contain: గుడిపూడి రాధికారాణి

20, మే 2020, బుధవారం

అల పత్రికలో నా ఇష్టపది ."అన్నదాతా నమో " ప్రచురితం (20.5.2020)

అల పత్రికలో నా ఇష్టపది ."అన్నదాతా నమో " ప్రచురితం  (20.5.2020)Image may contain: గుడిపూడి రాధికారాణి, text

త్రిశూల్ డైలీలో నా కవిత " చూపునివ్వు" ప్రచురితం.. (20.5.2020)

Image may contain: గుడిపూడి రాధికారాణి, text

త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.

త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.
**మాటమహిమ**
మాటెంతో గొప్పది
మహిమాన్వితమైనది
వాక్కు మధురమైతే
వక్తలకూ గౌరవము
చల్లగా పలకగా
చలిమంటలా హాయి
కటువుగా ఖండించ
కార్చిచ్చులా తోచు
గుసగుసగా పలికిన
గుండెలో గమ్మత్తు
కసురుకుంటు చెప్పిన
కళ్ళలో కన్నీరు
తగురీతిన పలికిన
తగాదాలకు స్వస్తి
రాధికా వాక్కులివి
రమణీయమే కృష్ణ!
-- గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.
(ఇష్టపది-19.5.2020)
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

11, మే 2020, సోమవారం

ఈనాడు హాయ్ బుజ్జీలో నా 82వ పిల్లల కథ .."కాకిగోల"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 78వ పిల్లల కథ .."అవకాశం"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 77వ పిల్లల కథ .."చిటపట చినుకులు"



ఈనాడు హాయ్ బుజ్జీలో నా 48వ పిల్లల కథ .."కొక్కొరొకో..బుద్దొచ్చిందహో"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 45వ పిల్లల కథ .."పెంపుడు కాకి"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 42వ పిల్లల కథ .."మామ్మకో మనవడు"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 41వ పిల్లల కథ .."తాబేలు సలహా"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 40వ పిల్లల కథ .."డబ్బుకు లోకం"