29, జూన్ 2020, సోమవారం

తరణం దినపత్రికలో నా గజల్ ప్రచురితం..23.6.2020



 తరణం దినపత్రికలో నా గజల్ ప్రచురితం...23.6.2020
Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "గజల్. ఒకసారి జనులాడు బతుకాట జాలిగా చూశాను మీగెలుపు కృతకమని నవ్వేసి పోతాను -గుడిపూడి రాధికారాణి కన్నయ్య స్మరణతో వనమెల్ల విరిసింది యముననే సాక్షిగా నిలిపేసి పోతాను ఒకసారి తలపులను తిరగేసి పోతాను నిండుగా నీపేరు చూసేసి పోతాను గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం షడ్రుచుల పచ్చడిన చేదుయే మిగిలింది ఒకనాటి తీపినే తలిచేసి పోతాను రవియెంత ఘనుడైన రాత్రులన రాలేడు జాబిలై వెన్నెలను గుప్పేసి పోతాను బంధమే బరువంటు రాధికను వీడావు నీదారిలోముళ్ళు ఏరేసి పోతాను మనసంత మౌనమై స్తబ్దంగ మిగిలాను గగనాల ఎత్తెంతొ చూపేసి పోతాను"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి