11, జూన్ 2020, గురువారం

నేటి(10.6.2020) త్రిశూల్ డైలీలో ..సమ్మోహనాలు ప్రక్రియలో నా రచన.." ఇల్లాలు ".

నేటి(10.6.2020) త్రిశూల్ డైలీలో ..సమ్మోహనాలు ప్రక్రియలో నా రచన.." ఇల్లాలు ".
Image may contain: text that says "ఇల్లాలు (సమ్మోహనాలు) ఇల్లాలి హాసాలు హాసాల చిహ్నాలు చిహ్నాలు శుభమౌను గృహమునకు రాధికా! సహనమే తనపేరు పేరొందు తనతీరు తీరుగా ఇంటినే నడిపించు నడిపించు రాధికా! అన్ని పనులూ చేసి చేసి భారము మోసి మోయునే బాధ్యతలు మోదముగ రాధికా! పిల్లలను ప్రేమించి ప్రేమతో లాలించి లాలించి మంచిచెడు వివరించు రాధికా! గౌరవము నిలబెట్టి నిలుపుతూ ఆకట్టి ఆకట్టు భర్తమది సులువుగా సులువుగా రాధికా! గుడిపూడి కాధికారాడి, మచిలీపట్టం."

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి