11, జూన్ 2020, గురువారం

యూట్యూబ్ ఛానల్ మధు టివిలో ఇంటర్వ్యూ

యూట్యూబ్ ఛానల్ మధు టివిలో నన్ను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఇష్టపదుల ప్రక్రియలో గానం, మణిపూసలు,కైతికాలు,సమ్మోహనాలు సంపుటుల పరిచయం,గజల్ పఠనం, పద్య పఠనం..మరికొన్ని సంగతులు..
అందరినీ చూడవలసినదిగా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను.
గుడిపూడి రాధికారాణి.
ఇంటర్వ్యూ చేసినవారు: శ్రీ ముదిగొండ శాస్త్రి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి