31, డిసెంబర్ 2015, గురువారం
2015 లో సాహితీ పరంగా నా పురోగతికి కారకులైన ప్రతి ఒక్కరికీ నమస్సులు.. వివరాలు.. 3.ఉపన్యాసాలు:"విశ్వనాధ సాహితీ వైభవం" జాతీయ సదస్సు లో పత్ర సమర్పణ .. 1.శంకరంబాడి సుందరాచారి జీవన రేఖలు 2.శంకరంబాడి విరచిత సుందర రామాయణం.. 3.చలం..మ్యూజింగ్స్,బుజ్జిగాడు. 4.చలం..గీతాంజలి. 5.ఒక రోజేమైందంటే.. 6.మహానటి సావిత్రి జీవన రేఖలు. 7.గరికిపాటి వారి అష్టావధానం లో పృచ్చక పరిచయం. ఇంకా........ఆకాశవాణి లో స్మృతిహారతి కవితాపఠనం, 2 సభలలో సభాధ్యక్షత,భావతరంగిణి మాసపత్రికలో బాలతరంగిణి శీర్షిక నిర్వహణ అవకాశం, పలు పోటీ లలో క్విజ్ మాస్టర్,జడ్జి...
2015 లో సాహితీ పరంగా నా పురోగతికి కారకులైన ప్రతి ఒక్కరికీ నమస్సులు.. వివరాలు.. 2: సమీక్షలు: 1.వడలి రాధాకృష్ణ కథలు.(సభావేదికపై) 2.23ఆగస్ట్..అలనాటి విశేష కవితలు..(ద్వా.నా.శాస్త్రి). 3.17నవంబర్..సత్యసాయి శతకం(మెండు సుబ్బారావు). 4.5.డిశంబర్..ఒంటరి పక్షులు జంటయ్యాయి(డా.ధన్వంతరి ఆచార్య) 5. అక్టోబర్ భావతరంగిణి..మనసుతడి,భూమి ఇంకా గుండ్రంగానే ఉంది. 6.నవంబర్ భావతరంగిణి..పాలగుమ్మి పద్మరాజు.
2015 లో సాహితీ పరంగా నా పురోగతికి కారకులైన ప్రతి ఒక్కరికీ నమస్సులు.. వివరాలు.. 1.కథలు: 1.జనవరి-బాలభారతం.."బంగారు మామిడి". 2.2 జనవరి-ఈనాడు హాయ్ బుజ్జీ.."పెంపుడు కాకి". 3.18 జనవరి-ఈనాడు హాయ్ బుజ్జీ.."కోతి కృతజ్ఞత". 4.6ఫిబ్రవరి- ఈనాడు హాయ్ బుజ్జీ.."ఎగరని కోయిల ఎగిరింది". 5.6ఏప్రిల్-ఈనాడు హాయ్ బుజ్జీ.. కొక్కొరోకో-బుద్దొచ్చిందహో". 6.27జూన్-ఈనాడు హాయ్ బుజ్జీ.."సిం హం తో స్నేహం". 7.19జులై-ఈనాడు హాయ్ బుజ్జీ.."ఉల్లిపకొడీ ఉపకారం". 8.16 అక్టోబర్-ఈనాడు హాయ్ బుజ్జీ.."మిఠాయి కావాలా మిట్టూ". 9.నవంబర్ చెకుముకి.."ఒంటరి ఒంటె". 10.డిశంబర్ బాలభారతం.."గారెలు తిన్న గాడిద".
20, డిసెంబర్ 2015, ఆదివారం
19, డిసెంబర్ 2015, శనివారం
18, డిసెంబర్ 2015, శుక్రవారం
12, డిసెంబర్ 2015, శనివారం
11, డిసెంబర్ 2015, శుక్రవారం
7, డిసెంబర్ 2015, సోమవారం
నిన్న(6/12/2015}మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యం లో 80వ జయంతి సభ జరిగింది.నేను సావి త్రి జీవితవిశేషాలను,ఆవిడ తెలుగు,తమిళ,కన్నడ,హిందీ,దర్శకత్వ ప్రస్థానాలను,కుటుంబవివరాలను గూర్చి ప్రసంగించాను.భావతరంగిణి భవిష్య గారికి ధన్యవాదాలు.
లేబుళ్లు:
ఉపన్యాసం,
నా సాహితీ పురోగతి.,
పత్రిక లో నేను.,
పురస్కారాలు
6, డిసెంబర్ 2015, ఆదివారం
3, డిసెంబర్ 2015, గురువారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 43వ కథ.."పటికబెల్లమా? బంగారమా?"...21/11/2014న ప్రచురితం.ఆలోచన తట్టగానే సీటు దొరకని బస్ లో నిలబడి మరీ రాసిన కథ..ఎలా ఉందో చెప్తారని ఆశిస్తూ..
లేబుళ్లు:
43,
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
2, డిసెంబర్ 2015, బుధవారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 44వ కథ.."రెక్కల చేపల అల్లరి"..11/12/2014న ప్రచురితం..
లేబుళ్లు:
44,
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)