30, జనవరి 2016, శనివారం
నిన్నటి(29/1/2016) నా బాలసాహితీ పురస్కారానికి చెందిన నేటి పేపర్ క్లిప్స్..
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
పత్రిక లో నేను.,
పురస్కారాలు,
బాల సాహిత్యం
29, జనవరి 2016, శుక్రవారం
28, జనవరి 2016, గురువారం
25, జనవరి 2016, సోమవారం
ఈ నెల 29వ తేదీన నేను బాలసాహితీ పురస్కారం అందుకోబోతున్న ఆనందాన్ని మీతో పంచుకుంటూ....
లేబుళ్లు:
ఒక మాట..,
పురస్కారాలు,
బాల సాహిత్యం
18, జనవరి 2016, సోమవారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 46వ కథ.."కోతి కృతజ్ఞత"..18/1/2015న ప్రచురితం..
లేబుళ్లు:
46,
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
17, జనవరి 2016, ఆదివారం
16, జనవరి 2016, శనివారం
శుభవార్త..2016 జనవరి 29న నాకు సాహితీ పురస్కార ప్రదానం జరగనుంది.సంతోషంగా ఉంది..కానీ..ఏదో అంతర్మధనం..సమీక్షలు,ఉపన్యాసాలు ఎక్కువైన కొద్దీ బాలసాహిత్యానికి దూరమవుతున్నానా??నాకు అవీ,ఇవీ కూడా ఆనందాన్నిస్తున్నాయి మరి..గణితబోధన..10వ తరగతి పిల్లల పరీక్షల సమయం..పెరుగుతున్న ఒత్తిడి ని జయించలేకపోతున్నానా?? సమయపాలన తెలియడంలేదా?ఏది ఏమైనా..పిల్లల కథలకు ఈ క్షణం నుండే మరింత ప్రాధాన్యత ఇవ్వవలసిందే..ఏమంటారు?
లేబుళ్లు:
ఒక మాట..,
నా సాహితీ పురోగతి.,
పురస్కారాలు,
బాల సాహిత్యం
15, జనవరి 2016, శుక్రవారం
మన బందరు లో వఝల శాస్త్రి (గొడుగుపేట) గారి 18 సంవత్సరాల కృషీఫలమైన బొమ్మల కొలువును చూద్దామా??ఆయన ఆసక్తికి,ఓర్పుకి అభినందనలు తెలుపుదామా?? ఎంతమంది ఇప్పటికే చూశారు??నేను మాత్రం..పుట్టాక ఇంత పే..ద్ద బొమ్మల కొలువును చూడలేదు..నూతన సంవత్సర కానుకగా ఇచ్చే బొకే లను ఖాళీ చేసి..అలంకరణకి వాడిన ఆ సృజన కి జేజేలు..
లేబుళ్లు:
ఒక మాట..
14, జనవరి 2016, గురువారం
అద్దేపల్లి రామమోహన రావు గారి మరణ వార్త..నిరాశ కు నిర్వచనం నాకు తెలిపింది. 5వ ఏట నుండి చందమామలు చదివించే నాన్న 6వ తరగతిలో తను ఎప్పటినుండో దాచి ఉంచిన ఒక కవితల పుస్తకం(1969 లో ముద్రణ) నాకు ఇచ్చి "ఇన్నాళ్ళూ కిటికీ లోనుండి నువ్వు లోకాన్ని చూశావు..ఇటువంటి పుస్తకాలు చదవడం వల్ల తలుపు తెరుచుకుని వెళతావు."అన్నారు.ఆ పుస్తకం లో గబ్బిట దుర్గాప్రసాద్,స్వర్ణరాజ హనుమంత రావు మొ..ఎందరివో అద్భుతమైన కవితలు ఉన్నాయి. ఎన్ని సార్లు చదివానో..చెప్పలేను బతికుండగా అద్దేపల్లి ని కలవాలని ఆశ పడి నిరాశ మిగిలిన బాధతో.....
లేబుళ్లు:
ఒక మాట..
9, జనవరి 2016, శనివారం
8, జనవరి 2016, శుక్రవారం
4, జనవరి 2016, సోమవారం
3, జనవరి 2016, ఆదివారం
2, జనవరి 2016, శనివారం
1, జనవరి 2016, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)