3, సెప్టెంబర్ 2015, గురువారం

ఒక మాట

శుభోదయం ఫ్రెండ్స్.. నిన్న తెలుగు భాషా సేవా పురస్కార గ్రహీత శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి అభినందన సభలో నేను పాల్గొన్నాను.ఒకే సంవత్సరం ముఖ్యమంత్రి చేతులమీదుగా ఉగాది పురస్కారం,తెలుగు భాషా సేవా పురస్కారం అందుకున్న శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి మరొక్క సారి కృష్ణా జిల్లా వాసుల తరఫున,సమస్త సాహితీ ప్రియుల తరఫున అభినందనలు..

1 కామెంట్‌:

  1. KAVULU....KALAAKAARULU MANA BHARATA DESAANIKI VENNUMUKA LANTIVAARU.
    MEERU CHESTUNNA EE MANCHI PANIKI NAAKU ELO MATLADAALO TELIYADU. NAAKU MEEKU VACHINATTLU BHAVAM RAADU. KAANI NAA PAADAABHIVANDANAM.

    రిప్లయితొలగించండి