19, ఏప్రిల్ 2020, ఆదివారం

నేటినిజం దినపత్రిక(9.4.2020)లో నా ఉగాది-కరోనా మణిపూసలు ప్రచురితం

Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "నే టి ని జం 9-4-20 కలలన్నీ కల్లలాయె ఆశలన్ని అణిగిపోయె మనుషులంత ఒకతీరుగ బతుకెట్లని బెదిరిపోయె! వికారినామ విసిరినదొక విషవలయము రావమ్మా శార్వీరీ! కనికరించి కాపాడుము శార్వరియన చీకటని భయపడుటే తగనిపని చీకటిలో చిరుదీపపు కాంతి హెచ్చు నమ్మమని! కరోనా కబళించబడే భవితకి కాంతినివ్వ నేతెంచగ స్వాగతమిదే శార్వరికి కలవరమిక కనుమరుగై గంగై కలిసి తిరుగ కరోనాయె తెరమరుగై! -గుడిపూడి రాదికారాణి"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి