గుడిపూడి రాధిక
రచయిత్రి
29, మే 2020, శుక్రవారం
నేటి (29.5.2020) త్రిశూల్ డైలీలో నా గజల్ **నాన్న** ప్రచురితం.
నేటి (29.5.2020) త్రిశూల్ డైలీలో నా గజల్ **నాన్న** ప్రచురితం.
నేటి(27.5.2020) త్రిశూల్ డైలీలో ఇష్టపదులు ప్రక్రియలో నా రచన " మనమింక మారాలి" ప్రచురితం..
నేటి(27.5.2020) త్రిశూల్ డైలీలో ఇష్టపదులు ప్రక్రియలో నా రచన " మనమింక మారాలి" ప్రచురితం..
26, మే 2020, మంగళవారం
నేటి (26.5.2020) త్రిశూల్ డైలీలో కైతికాలు ప్రక్రియలో నా రచన "లోకంతీరు" ..
నేటి (26.5.2020) త్రిశూల్ డైలీలో కైతికాలు ప్రక్రియలో నా రచన "లోకంతీరు" ..ధన్యవాదాలు సంపాదకులకు.
నేటి (26.5.2020) అల డైలీలో నా రచన "సైనిక సమ్మోహనాలు"..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ లో.
నేటి (26.5.2020) అల డైలీలో నా రచన సైనిక సమ్మోహనాలు..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ లో.
22, మే 2020, శుక్రవారం
నేటి(22.5.2020) ప్రజాపత్రికలో నా కైతికాలు ప్రచురితం.
నేటి(22.5.2020) ప్రజాపత్రికలో నా కైతికాలు ప్రచురితం.
20, మే 2020, బుధవారం
అల పత్రికలో నా ఇష్టపది ."అన్నదాతా నమో " ప్రచురితం (20.5.2020)
అల పత్రికలో నా ఇష్టపది ."అన్నదాతా నమో " ప్రచురితం (20.5.2020)
త్రిశూల్ డైలీలో నా కవిత " చూపునివ్వు" ప్రచురితం.. (20.5.2020)
త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.
త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.
**మాటమహిమ**
మాటెంతో గొప్పది
మహిమాన్వితమైనది
వాక్కు మధురమైతే
వక్తలకూ గౌరవము
చల్లగా పలకగా
చలిమంటలా హాయి
కటువుగా ఖండించ
కార్చిచ్చులా తోచు
గుసగుసగా పలికిన
గుండెలో గమ్మత్తు
కసురుకుంటు చెప్పిన
కళ్ళలో కన్నీరు
తగురీతిన పలికిన
తగాదాలకు స్వస్తి
రాధికా వాక్కులివి
రమణీయమే కృష్ణ!
-- గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.
(ఇష్టపది-19.5.2020)
13, మే 2020, బుధవారం
ఈనాటి(13.5.2020) ఈనాడు హాయ్ బుజ్జీలో నా 85వ పిల్లలకథ. " పిల్లకాకి పేరాశ " ప్రచురితం.
11, మే 2020, సోమవారం
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 82వ పిల్లల కథ .."కాకిగోల"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 78వ పిల్లల కథ .."అవకాశం"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 77వ పిల్లల కథ .."చిటపట చినుకులు"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 48వ పిల్లల కథ .."కొక్కొరొకో..బుద్దొచ్చిందహో"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 45వ పిల్లల కథ .."పెంపుడు కాకి"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 42వ పిల్లల కథ .."మామ్మకో మనవడు"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 41వ పిల్లల కథ .."తాబేలు సలహా"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 40వ పిల్లల కథ .."డబ్బుకు లోకం"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 39వ పిల్లల కథ .."పాలు తాగిన పిల్లి"
ఈనాడు హాయ్ బుజ్జీలో నా 37వ పిల్లల కథ .."చిరాకు పడని చీమ"
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 38 వ కథ.."ఆసలైన వజ్రం" ..4/8/2014
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 38 వ కథ.."ఆసలైన వజ్రం" ..4/8/2014 న ప్రచురితం. ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకుంటుంటే ఊరుకోబెట్టడానికి అల్లి చెప్పిన కథ..అన్నదమ్ముల అనుబంధాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నం లో అలా అనుకోకుండా పుట్టిన కథ.
10, మే 2020, ఆదివారం
ఈనాటి (10.5.2020) అమరావతి డైలీలో ఇష్టపది ప్రక్రియలో నా రచన "మౌనం విలువ" ప్రచురితం.
ఈనాటి (10.5.2020) అమరావతి డైలీలో ఇష్టపది ప్రక్రియలో నా రచన "మౌనం విలువ" ప్రచురితం.
ఈనాటి(10.5.2020) ప్రజాకాంక్ష దినపత్రికలో నా కవిత.."ముసుగులు తీసేస్తే"
9, మే 2020, శనివారం
బుద్దజయంతినాడు ఆవిష్కరింపబడిన ఇ-కవితా సంకలనములో నా రచన(ప్రక్రియ: కైతికాలు)
బుద్దజయంతినాడు ఆవిష్కరింపబడిన ఇ-కవితా సంకలనములో నా రచన(ప్రక్రియ: కైతికాలు)
నవరత్నాలు ఇ-సంకలనంలో తెలుగువారి ఆచార వ్యవహారాలు అంశంపై నా మణిపూసలు
నవరత్నాలు ఇ-సంకలనంలో తెలుగువారి ఆచార వ్యవహారాలు అంశంపై నా మణిపూసలు
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)