30, జూన్ 2015, మంగళవారం

కథ.."ముసురు".

కథ.."ముసురు".ఐక్య ఉపాధ్యాయ మాసపత్రిక నవంబర్,2012 సంచిక లో ప్రచురితం.కాలేజి మేగజైన్ ఎడిటోరియల్ మెంబర్ కోసం "ముసురు" టాపిక్,15 నిమిషాల సమయం ఇస్తే అప్పటికప్పుడు రాసిన కథ..ఎంపిక కాబడి నాకు పేరు తెచ్చిన కథ..

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి...20/2/2011 న ప్రచురితం.


29, జూన్ 2015, సోమవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి.ఎగుడుదిగుడు మెట్లు.7/3/2011 న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 5వ పిల్లల కథ.."కుదురు లేని కుంకుడు గింజ ."

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 5వ పిల్లల కథ.."కుదురు లేని కుంకుడు గింజ ." 29/9/2012 న ప్రచురితం..నిజానికి ఇది నేను రాసిన మొదటి కథ..ఈనాడు ఆర్టిస్ట్ శ్రీనివాస్ (శ్రీ) గారి ప్రశంసలు పొందిన కథ..చక్కని బొమ్మ కు, ప్రశంస కు ధన్యవాదాలు.

ఈనాడు హాయ్ బుజ్జీలో నా 49వ పిల్లలకథ "సిం హంతో స్నేహం" (27.6.2015)


28, జూన్ 2015, ఆదివారం

ఈనాడు హాయ్ బుజ్జీలో నా 25వ పిల్లలకథ "షావుకారు పిల్లి" 22/9/2013..


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి.వాక్యాల్లో పండ్లు.12/3/2011 న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి.మాటల కోట.2/2/2011 న ప్రచురితం.


21, జూన్ 2015, ఆదివారం

ఈనాడు హాయ్ బుజ్జీలో నా మూడవ పిల్లలకథ "పంచదార పిల్లి" (10.9.2012)


ఈనాడు హాయ్ బుజ్జీలో నా రెండవ పిల్లలకథ "చంద్రుడికోపం సూర్యుడి తాపం" (21.8.2012)


ఈనాడు హాయ్ బుజ్జీలో నా మొదటి పిల్లలకథ "జేబులో జోరీగ" (10.8.2012)

ఈనాడు హాయ్ బుజ్జీలో నా మొదటి పిల్లలకథ "జేబులో జోరీగ" (10.8.2012)
ఒకరోజు కందిరీగ కుట్టినపుడు ఆ బాధను మర్చిపోయే ప్రయత్నంలో ఈ కథ పుట్టింది.