29, మే 2020, శుక్రవారం

నేటి (29.5.2020) త్రిశూల్ డైలీలో నా గజల్ **నాన్న** ప్రచురితం.

నేటి (29.5.2020) త్రిశూల్ డైలీలో నా గజల్ **నాన్న** ప్రచురితం.

నేటి(27.5.2020) త్రిశూల్ డైలీలో ఇష్టపదులు ప్రక్రియలో నా రచన " మనమింక మారాలి" ప్రచురితం..

నేటి(27.5.2020) త్రిశూల్ డైలీలో ఇష్టపదులు ప్రక్రియలో నా రచన " మనమింక మారాలి" ప్రచురితం..
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

26, మే 2020, మంగళవారం

నేటి (26.5.2020) త్రిశూల్ డైలీలో కైతికాలు ప్రక్రియలో నా రచన "లోకంతీరు" ..

నేటి (26.5.2020) త్రిశూల్ డైలీలో కైతికాలు ప్రక్రియలో నా రచన "లోకంతీరు" ..ధన్యవాదాలు సంపాదకులకు.
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

నేటి (26.5.2020) అల డైలీలో నా రచన "సైనిక సమ్మోహనాలు"..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ లో.

నేటి (26.5.2020) అల డైలీలో నా రచన సైనిక సమ్మోహనాలు..సమ్మోహనాలు ముక్తపదగ్రస్తాలంకార ప్రక్రియ లో.
Image may contain: గుడిపూడి రాధికారాణి

20, మే 2020, బుధవారం

అల పత్రికలో నా ఇష్టపది ."అన్నదాతా నమో " ప్రచురితం (20.5.2020)

అల పత్రికలో నా ఇష్టపది ."అన్నదాతా నమో " ప్రచురితం  (20.5.2020)Image may contain: గుడిపూడి రాధికారాణి, text

త్రిశూల్ డైలీలో నా కవిత " చూపునివ్వు" ప్రచురితం.. (20.5.2020)

Image may contain: గుడిపూడి రాధికారాణి, text

త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.

త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.
**మాటమహిమ**
మాటెంతో గొప్పది
మహిమాన్వితమైనది
వాక్కు మధురమైతే
వక్తలకూ గౌరవము
చల్లగా పలకగా
చలిమంటలా హాయి
కటువుగా ఖండించ
కార్చిచ్చులా తోచు
గుసగుసగా పలికిన
గుండెలో గమ్మత్తు
కసురుకుంటు చెప్పిన
కళ్ళలో కన్నీరు
తగురీతిన పలికిన
తగాదాలకు స్వస్తి
రాధికా వాక్కులివి
రమణీయమే కృష్ణ!
-- గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.
(ఇష్టపది-19.5.2020)
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

11, మే 2020, సోమవారం

ఈనాడు హాయ్ బుజ్జీలో నా 82వ పిల్లల కథ .."కాకిగోల"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 78వ పిల్లల కథ .."అవకాశం"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 77వ పిల్లల కథ .."చిటపట చినుకులు"



ఈనాడు హాయ్ బుజ్జీలో నా 48వ పిల్లల కథ .."కొక్కొరొకో..బుద్దొచ్చిందహో"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 45వ పిల్లల కథ .."పెంపుడు కాకి"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 42వ పిల్లల కథ .."మామ్మకో మనవడు"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 41వ పిల్లల కథ .."తాబేలు సలహా"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 40వ పిల్లల కథ .."డబ్బుకు లోకం"


ఈనాడు హాయ్ బుజ్జీలో నా 39వ పిల్లల కథ .."పాలు తాగిన పిల్లి"



ఈనాడు హాయ్ బుజ్జీలో నా 37వ పిల్లల కథ .."చిరాకు పడని చీమ"


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 38 వ కథ.."ఆసలైన వజ్రం" ..4/8/2014

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 38 వ కథ.."ఆసలైన వజ్రం" ..4/8/2014 న ప్రచురితం. ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకుంటుంటే ఊరుకోబెట్టడానికి అల్లి చెప్పిన కథ..అన్నదమ్ముల అనుబంధాన్ని  వివరించడానికి చేసిన ప్రయత్నం లో అలా అనుకోకుండా పుట్టిన కథ.

9, మే 2020, శనివారం

బుద్దజయంతినాడు ఆవిష్కరింపబడిన ఇ-కవితా సంకలనములో నా రచన(ప్రక్రియ: కైతికాలు)

బుద్దజయంతినాడు ఆవిష్కరింపబడిన ఇ-కవితా సంకలనములో నా రచన(ప్రక్రియ: కైతికాలు)
Image may contain: 1 person, text that says "గౌతమ బుద్దుడు అతని బోధనలు వివిధ సంకలనం"

నవరత్నాలు ఇ-సంకలనంలో తెలుగువారి ఆచార వ్యవహారాలు అంశంపై నా మణిపూసలు

నవరత్నాలు ఇ-సంకలనంలో తెలుగువారి ఆచార వ్యవహారాలు అంశంపై నా మణిపూసలు
Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "లోహాలను కలిసినట్టి గుడిగంటను కొట్టబట్టి కపాలమే కుదుటబడును వ్యతిరేకత తగ్గబట్టి నాగులచవితి సమయాన పొలాలన్ని పొట్టదశన గోలజేయు పాములెళ్ళి ఎలుకలుతిన రెండుచేతులూ కలుపును చేతివేళ్ళు నును మెదడున జ్ఞాపకనాడులు మనిషిని గుర్తుంచుకొనును గుడిపూడి మచిలీపట్నం చరవాణి 9494942583 సంపాదకులు పసుపు నిమ్మ పాధరసము కుంకుమ తయారీవిధము రక్తపోటునదుపు చేసి ఒత్తిడి తగ్గించుకొనుము నవ రత్నా లు జలంధర్ వాగ్మారే తెలుగువారి ఆచార వ్యవహారాలు) మణిపూసల -సంకలనము"