10, మే 2020, ఆదివారం

ఈనాటి (10.5.2020) అమరావతి డైలీలో ఇష్టపది ప్రక్రియలో నా రచన "మౌనం విలువ" ప్రచురితం.

ఈనాటి (10.5.2020) అమరావతి డైలీలో ఇష్టపది ప్రక్రియలో నా రచన "మౌనం విలువ" ప్రచురితం.
Image may contain: text that says "మౌనం విలువ మౌనమెంత గొప్పది మహిమాన్వితమైనది విభేదాల రాకను విరోధాల ఉనికిని విద్వేషపు జాడను విషపూరిత కుట్రను విషాద విమర్శ బాణాలను మొగ్గలో తుంచేయు ముచ్చటైన మౌనము మౌన ముద్రను దాల్చి ధ్యానవిలువను తెలుపు రాధికా మంత్రమిది రమణీయమే కృష్ణ! గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం."

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి