5, మే 2016, గురువారం

ఒక మాట..

విమర్శ అనేది దారి చూపించే దీపం లా ఉండాలి గానీ...ఒంటిని కాల్చే కొరివిలా ఉండకూడదు.ఏమంటారు మిత్రులారా??

3, మే 2016, మంగళవారం

భావతరంగిణి లో నా సమీక్షలు.

భావతరంగిణి సాంస్కృతిక మాసపత్రిక లో నా సమీక్షలు.
1.తూరుపు వలస.
2.గేయ మంజరి.
3.గంగరాజు నానీలు.

2, మే 2016, సోమవారం

ఒక మాట...అల్లరి చేశానోచ్..హ హ..

ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం నాడు ప్రపంచ నవ్వుల దినోత్సవం..ఈ సందర్భంగా ఇండియన్ కల్చరల్ అస్సోసియేషన్ వారు "నవ్వుకుందాం రండి" కార్యక్రమం నిర్వహించారు.నేను వ్యాఖ్యాతగా ఉండడమే కాక స్కిట్స్ లలో బుల్లి పాత్రలు వేశాను,పేరడీ సాంగ్స్ కూడా పాడాను.ఇలా అల్లరి చేసే అవకాశం ఇచ్చిన భవిష్య గారికి ధన్యవాదాలు.
కొన్ని క్లిప్స్ మీ కోసం.స్పందన ఆశిస్తూ..