26, జులై 2015, ఆదివారం

పజిల్..ఈనాడు హాయ్ బుజ్జీ..

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్..ఇదేమిటో..24/6/2013 న ప్రచురితం..50 తెలుగు నినాదాలు తయారు చేశామోసారి..అందులో ఒక నినాదాన్ని ఇలా పజిల్ లా మార్చి..

25, జులై 2015, శనివారం

24, జులై 2015, శుక్రవారం

కథ..ఈనాడు హాయ్ బుజ్జీ .

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 26 వ పిల్లల కథ...బడాయి రాయి..4/10/2013 న ప్రచురితమయింది."గర్విష్టుల ఆలోచనల్లో ఒక రాయి వేశారన్నమాట.." అనే ప్రశంశ ను ఈనాడు ఆర్టిష్ట్ శ్రీనివాస్ గారి నుండి పొంది నన్ను సంతోషపరిచింది..

23, జులై 2015, గురువారం

కవిత

శనివారం సాయంత్రం శిశిరం తో వెలవెల...
సోమవారం ఉదయమే వసంతం తో కళకళ...
                   మా బడి కి రెండే రుతువులు...

పజిల్..ఈనాడు హాయ్ బుజ్జీ.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్....28/3/2013 న ప్రచురితం అయింది.

22, జులై 2015, బుధవారం

కవిత

నా డైరీ లో బాల్యపు తలపుల పుటలు తిరుగుతున్నప్పుడు...
గుండె గుడి లో పావురపు రెక్కల చప్పుడు...                                      

పజిల్..ఈనాడు హాయ్ బుజ్జీ

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పిల్లల పజిల్స్ లో ఒకటి..పదం లో పదం..17/12/2012 న ప్రచురితమయింది.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్..12/1/2013 న ప్రచురితం..600 పజిల్స్ లో సినిమా పజిల్స్ తక్కువే అని చెప్పాలి..

21, జులై 2015, మంగళవారం

కవిత

శిశిరం లో వసంతం...
గ్రీష్మం లో హేమంతం...
శరశ్చంద్రికల వర్షం....

మది మందిరం లో ఒకే సారి..
ఈ ఆరు రుతువుల అద్భుత ఆగమనం...

            నీ జ్ఞాపకం...

ఈనాడు హాయ్ బుజ్జీ పజిల్..

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 550/600 వ పజిల్....9/ 3/ 2013 న ప్రచురితమయింది.

పజిల్... ‘ఈనాడు హాయ్ బుజ్జీ’లో నా 586/600వ పజిల్


20, జులై 2015, సోమవారం

‘ఈనాడు హాయ్ బుజ్జీ’లో నా 20వ పిల్లల కథ

మన గొప్ప ఎదుటివారు గుర్తించాలే గానీ మనం చాటుకోకూడదనే నీతిని తెలిపే ఉద్దేశంతో అల్లిన కథ. 29.3.2013న ప్రచురితమైంది.
19, జులై 2015, ఆదివారం

.ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పిల్లల పజిల్స్ లో ఒక పజిల్..25/10/2013 న ప్రచురితం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా "50" వ పిల్లల కథ ..19/7/2015 న ప్రచురితం.అంటే ఈ రోజే. మొదటి కథ జేబు లో జోరీగ 10/8/2012 న ప్రచురితం. ఈనాడు హాయ్ బుజ్జీ డెస్క్ కి ,చిత్రకారులకు,పాఠకులకి నా ధన్యవాదాలు.


18, జులై 2015, శనివారం

నేను అందుకున్న 14 వ బాల సాహితీ గుర్తింపు .....@2015.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పిల్లల పజిల్స్ లో ఒక పజిల్..3/10/2013 న ప్రచురితం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పిల్లల పజిల్స్ లో ఒక పజిల్..21/9/2013 న ప్రచురితం.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 17 వ పిల్లల కథ..చేదు చెరుకు-తీపి కాకర..7/3/2013 న ప్రచురితం. ఒక రోజు కాకరకాయ కూర వద్దని బాబు పేచీ పెడుతుంటే సరదా గా అల్లిన కథ.


17, జులై 2015, శుక్రవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పిల్లల పజిల్స్ లో ఒక పజిల్..6/11/2013 న ప్రచురితం.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పిల్లల పజిల్స్ లో ఇది మరొకటి..ఇలా వాక్యాల్లో అనేక విషయాలు సుమారు 60 పజిల్స్ లో ఉంచాను.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పిల్లల పజిల్స్ లో ఇది ఒకటి..14/12/2013 న ప్రచురితం.

16, జులై 2015, గురువారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా కథ..ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 30 వ పిల్లల కథ.."ఓబులయ్య వజ్రాలు"..22/12/2013 న ప్రచురితం...శ్రమ ను నమ్ముకునేవాడికి పరాజయం ఉండదు అనే నీతి ని ముందుగా నిర్ణయించుకుని అప్పుడు అల్లిన కథ ..


వ్యాసం..శ్రీ వైఖానస ప్రభ..

వ్యాసం..ఆధ్యాత్మిక మాసపత్రిక శ్రీ వైఖానస ప్రభ లో నా 2వ వ్యాసం..సెప్టెంబర్,2014 న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా  ఒక పజిల్.ఉదాహరణ..గోధుమ-కిరీటం కు జవాబు:BROWN-CROWN.

15, జులై 2015, బుధవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్:17/4/2013న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్:30/3/2013న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్:17/1/2013న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 47 వ పిల్లల కథ..6/2/2015 న ప్రచురితం..రైలు ప్రయాణం లో గేటు పడినపుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేద్దాం లే అని పెన్,పేపర్ తీస్తే పుట్టిన కథ..


13, జులై 2015, సోమవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 29 వ పిల్లల కథ..28/11/2013 న ప్రచురితం..వేరుశనక్కాయ ని కూడా హీరో ని చేశావు భలేగా..అని మిత్రుల ప్రశంశలు పొందిన కథ.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్:15/2/2013న ప్రచురితం.


12, జులై 2015, ఆదివారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి..


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 18వ కథ.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 18వ పిల్లల కథ "ఇంట్లో పాము పుట్టలోకి"..15/3/2013 న ప్రచురితం.పక్కింట్లో పాము వస్తే ఆ హడావిడి చూస్తుండగా నా మదిలో మెరిసిన కథ.

11, జులై 2015, శనివారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి..


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి..


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 22వ పిల్లల కథ "ఇరుకిల్లు"..26/7/2013 న ప్రచురితం.


10, జులై 2015, శుక్రవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 9వ పిల్లల కథ.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 9వ పిల్లల కథ.."వెలిగిన మిణుగురు..20/11/2012 న ప్రచురితం."..నిజంగా మిణుగురు అందుకే వెలిగిందని నమ్మేలాగా ఉందని పెద్దల ప్రశంసలు పొందిన కథ..ఒక రాత్రి రైలు ప్రయాణం లో కిటికీ లో నుండి మిణుగురులను చూస్తూ నిద్ర లోకి జారుకోబోతుండగా తటాలున నా మది లో మెరిసిన కథ..

7, జులై 2015, మంగళవారం

ఈనాడు వసుంధర పేజ్ కు నా ఫోన్ ఇంటర్వ్యూ...@2012..పరీక్షల సమయం లో విద్యార్ధులకు కొన్ని సూచనలు.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 12వ పిల్లల కథ..27/12/2012 న ప్రచురితం..పరిచయస్తులలో ఎక్కువ మంది నచ్చిందని మెచ్చిన కథ ఈ పిసినారి బావ..


6, జులై 2015, సోమవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి..పదాల వృత్తం..11/3/2011 న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 10వ పిల్లల కథ.."తిమ్మరాజు తిప్పలు"..

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 10వ పిల్లల కథ.."తిమ్మరాజు తిప్పలు"..30/11/2012న ప్రచురితం.
ఈనాడు హాయ్ బుజ్జీ టీం కి,తిమ్మరాజు ను నా ఊహ కు మించి చిత్రించిన ఉదయ భాస్కర్ గారికి నా ధన్యవాదాలు.

5, జులై 2015, ఆదివారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 32వ పిల్లల కథ.."ఎంత పని చేశావే కాకీ "..16/3/2014 న ప్రచురితం.


ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి..సుదీర్ఘ పదాలు..26/2/2011 న ప్రచురితం.

...

పజిల్స్ కు పురస్కారం.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్..@8/3/2011.  పిల్లల్లో పదజాలాభివృద్దికి చేస్తున్న కృషి కి గాను 2011 లో కృష్ణా జిల్లా విద్యా శాఖ చే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడం నాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది.

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒకటి..కోట కట్టండి..21/3/2011 న ప్రచురితం.


4, జులై 2015, శనివారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 27వ పిల్లల కథ.."ఎగరని చెట్టు."

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 27వ పిల్లల కథ.."ఎగరని చెట్టు "..17/10/2013  న ప్రచురితం.
బస్ ప్రయాణం లో ఉండగా దుమ్ము కొట్టుకుపోయిన చెట్లను కలిగిన ఊహ కు అక్షర రూపం ఈ కథ.
ఈనాడు హాయ్ బుజ్జీ ఎడిటర్ పాండురంగ శర్మ గారు ప్రత్యేకంగా మెచ్చిన కథ.