3, జులై 2015, శుక్రవారం

బహుమతి వచ్చిందోచ్..

"సిరి-శబరి" కథకు ఉగాది కథానికల పొటీ లో ప్రొత్సాహక బహుమతి వచ్చింది..శ్రీ వైఖానసప్రభ మాసపత్రికలో.జులై 2015 సంచికలో ప్రచురింపబడింది. ఆధ్యాత్మిక భావ స్పర్శ గల కథలను ఆహ్వానించారు.
1 వ్యాఖ్య:

  1. ఏ సీతాకోక చిలుక అయితే తన ఎంగిలి పూలు దేవుని పూజకు అనర్హమవుతాయని తలంచి నిరాహారంతో ప్రాణాలర్పించిందో అదే జీవి తన ఎంగిలి పండ్లను రాముడికి తినిపించిన శబరి గా జన్మించడం అనే ఊహ ............... ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం.

    ప్రత్యుత్తరంతొలగించు