2, జులై 2015, గురువారం

ఎడిటోరియల్ మెంబర్ అయ్యానోచ్...

డైట్ కృష్ణా-ప్రభుత్వ బాలల మాసపత్రిక "క్రిష్ణాతరంగాలు" లో ఒక పజిల్..ఆ పత్రికకు సంపాదకవర్గ సభ్యురాలిగా 2 సంవత్సరాలు భాషా సేవలు అందించే అవకాశం పొందాను.డైట్ టీం కు ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి