18, జులై 2015, శనివారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 17 వ పిల్లల కథ..చేదు చెరుకు-తీపి కాకర..7/3/2013 న ప్రచురితం. ఒక రోజు కాకరకాయ కూర వద్దని బాబు పేచీ పెడుతుంటే సరదా గా అల్లిన కథ.


1 కామెంట్‌:

  1. ఆసక్తికరంగా ఉంది కథ. ఇలాంటి కథలు ఊహాశక్తిని పెంచుతూ ‘అసలు’ కారణాలను శాస్త్రీయంగా తెలుసుకునేవరకూ పిల్లలకు ఆహ్లాదాన్ని పంచుతాయి.

    రిప్లయితొలగించండి