19, జులై 2015, ఆదివారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా "50" వ పిల్లల కథ "ఉల్లిపకోడీ ఉపకారం" ..19/7/2015 న ప్రచురితం.. మొదటి కథ జేబు లో జోరీగ 10/8/2012 న ప్రచురితం. ఈనాడు హాయ్ బుజ్జీ డెస్క్ కి ,చిత్రకారులకు,పాఠకులకి నా ధన్యవాదాలు.


2 కామెంట్‌లు:

  1. మీ కథలలో కథ, కథనం, శైలి, శిల్పం, పదప్రయోగం అన్నీ చిన్నారుల స్థాయికి చక్కగా అమరుతాయి. మీ ఊహాశక్తి ప్రశంసనీయం. మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది మీ కథ. జంతువులూ, పక్షులకూ మీరు పెట్టే పేర్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

    రిప్లయితొలగించండి