ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 11వ పిల్లల కథ. ."గుబులు తీరిన గుడ్లగూబ"..14/12/2012 న ప్రచురితం..
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 11వ పిల్లల కథ.."గుబులు తీరిన గుడ్లగూబ"..14/12/2012 న ప్రచురితం..నల్లగా ఉన్నాను అని బాధ పడుతున్న ఒక పాప ని ఓదార్చడానికి అప్పటికప్పుడు అల్లిన కథ..ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు బొమ్మ బాగా వేశారని నేను ఎన్ని సార్లో అనుకున్న కథ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి