6, అక్టోబర్ 2016, గురువారం
మిత్రులారా! నేటి(6.10.2016) "నేటి నిజం " పత్రిక లో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు సంకలనం చేసిన "మా అన్నయ్య" పుస్తకం పై సమీక్ష ప్రచురింపబడింది.అందులో "మా అన్నయ్య బంగారు కొండ" అనే శీర్షికతో నేను రాసిన కవిత ను బాగుందంటూ సమీక్షకులు ప్రశంసించడం నాకు ఉత్సాహాన్ని కలిగించింది. ఆ కవిత, ఆ సమీక్ష మీ కోసం..నా ఆనందంలో పాలు పంచుకుంటారని భావిస్తూ..ఉగాదినాడు ఆ కవితకు కవిసత్కారం చేయడమే కాక 36 మంది కవితల్నీ పుస్తకంగా వెలువరించిన పెద్దలు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి వందనాలతో..సమీక్షను పంపిన చలపాక ప్రకాష్ గారికి ధన్యవాదాలతో..
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
పత్రిక లో నేను.,
పుస్తక సమీక్ష.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అన్నయ్య అంటే మీకు ఎంత ప్రేమా అభిమానము ఉన్నాయో మేము గమనించవచ్చు. ఈ కాలములో కూడా మీలాoటి చెల్లెమ్మ అనురాగ అనుబంధాలు పొందిన ఆ అన్నయ్య బహు ధన్యజీవి. మీకు మరొక్కసారి ఇలాoటి కవితను చదివే అవకాశo కలిగినoదుకు మీకు ధన్యవాదాలు....
రిప్లయితొలగించండి