2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మిత్రులారా! కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక "కృష్ణా తీరం" లో నా వ్యాసం **" బందరులో బ్రౌన్ భాషా సేవలు"** ఎంపిక కాబడి ప్రచురింపబడినది.సుమారు 1200 పేజీ ల ఈ ఉద్గ్రంధం ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ.



1 కామెంట్‌: