14, జూన్ 2020, ఆదివారం

త్రిశూల్ డైలీలో 12.6.2020న ప్రచురిత ఇష్టపది "అమ్మ రుణం".

త్రిశూల్ డైలీలో 12.6.2020న ప్రచురిత ఇష్టపది "అమ్మ రుణం".
Image may contain: text that says "అమ్మ ఋణం (ఇష్టపది) మమ్మీయను పిలుపున మాధుర్యమేముంది? అమ్మాయను పిలుపున అమ్మ తము దాగుంది దాడీయని పిలుచుట డాబు కాక యేమిటి? నాన్నయను పిలుపులో నవనీతమే వుంది అమ్మ బుణము తీర్చగ అసాధ్యమవటోదులె మంచి మనిషిగ నీవు మహిలోన పేరొంద రత్నగర్భగా తను రాణింపగలదిలను రాధికా హితవులివి రమణీయ సత్యాలు గుడిపూడి రాధికారాణి, మచిలీపట్టం."

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి