ప్రపంచ తెలుగు రచయిత్రుల మహాసభలు మొదటిరోజు :నేను సంపాదకురాలిగా ఉన్న "ఆంధ్ర రచయిత్రులు" పుస్తక ఆవిష్కరణ సమయంలో శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,ఓల్గా గారు,నన్నపనేని రాజకుమారి గారు ,శ్రీ మండలి బుద్దప్రసాద్,డా.దీర్ఘాసి విజయభాస్కర్ తదితరులతో నేను..ఓల్గా గారి పక్కన..చాలా సంతోషంగా ఉంది.శ్రీ గుత్తికొండ సుబ్బారావు,డా.జి.వి.పూర్ణచంద్ లకు ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి