శ్రీ గురుదత్త-జయ గురుదత్త. "సరస్వతీ అలంకారం" రోజున బందరు దత్తాశ్రమంలో "కమ్మని కథలతో కమనీయ విలువలు "నేను 70 ని. సేపు పిల్లలకు,పెద్దల్లో దాగిన పసిమనసులకు చెప్పే మహద్భాగ్యం కలిగింది. పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్యకృప కు ధన్యురాలిని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి