గోదావరి రచయితల సంఘం ఆధ్వర్యంలో మా గూడూరు ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు .సంస్థ అధ్యక్ధుడు శిష్టు సత్య రాజేష్, సహాయ కార్యదర్శి ఆరవెల్లి నరేంద్ర గార్లు ప్రతీనెలా ఒక్కొక్క జిల్లాలో చేపడుతున్నారు. ఈనెల కృష్ణా జిల్లాను ఎంచుకుని గూడూరు,తాళ్ళపాలెంలలో రామానుజం జయంతి వేడుకలు జరిపారు. పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి నలభై ఎనిమిది మందికి జ్ఞాపికలు , ప్రశంసాపత్రాలు అందచేశారు . ప్రధానోపాధ్యాయులను, గణిత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి