18, నవంబర్ 2015, బుధవారం

ఈ రోజు (18/11/2015) సాయంత్రం గ్రంధాలయవారోత్సవాలలో భాగంగా "సత్యసాయి శతకం" గ్రంధావిష్కరణ జరిగింది.మెండు సుబ్బారావు గారు రచయిత.నేను గ్రంధ విశ్లేషణ చేశాను.సాహితీ మిత్రులు తరఫున సిలార్ గారు నిర్వహించారు.ధన్యవాదాలు. తదుపరి కవితాపఠనం జరిగింది..నేను స్మృతి హారతి శేర్షికన కవిత చదివాను.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి