23, ఫిబ్రవరి 2016, మంగళవారం

మిత్రులారా..ఒత్తిడి నుండి ఉపశమనం కోసం...హాయ్ బుజ్జీ పజిల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించా..ఆ క్రమంలో నా 601(2) వ పజిల్ ఇదిగో....ఈనాటి ఈనాడు హాయ్ బుజ్జీ లో.


1 వ్యాఖ్య:

  1. అమ్మా ! శుభోదయం నీకు. మళ్ళీ మాబుర్రలకి పదును పెట్టే సమయం వచ్చింది. మీకు ధన్యవాదములు.1.తనువు - తరువు 2. లవణము - లక్షణము 3. మకరము - మయురము 4. అంబరము - అంకురము 5. పతాకము - పధకము 6. వర్షము - వరము 7. అమ్రుతము - అద్భుతము 8. మనువు - మధువు 9. సర్పము - సర్వము

    ప్రత్యుత్తరంతొలగించు