దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉయ్యూరు సరసభారతి (శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్) వారు నిర్వహించిన "మా అన్నయ్య" కవిసమ్మేళనం లో 35 కవితల సంకలనం ఆవిష్కరింపబడింది.అందులో నా కవిత..ఆవిష్కరణ సమయం లో నేను చెన్నై లో ఉండి రాలేకున్నా 2 పుస్తకాలు ఇంటికి పోస్ట్ లో పంపిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి