నిన్న(22.1.2017)హైదరాబాద్ జి.వి.ఆర్.ఆరాధన కల్చరల్ ఆర్ట్స్ శ్రీ గుదిబండి వెంకట రెడ్డి గారు తన అమృతోత్సవ వేడుకల్లో భాగంగా జి.వి.ఆర్.ఆత్మీయ సాహితీ పురస్కారాన్ని నాకు ఏలూరు(పశ్చిమ గోదావరి జిల్లా) వై.ఎం.హెచ్.ఏ హాల్ లో అందజేశారు.అక్షరం ఆర్ట్స్(అధ్యక్షులు శ్రీ డి.రాములు) వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి