విశ్వనాధ సత్యనారాయణ జాతీయ సదస్సు(2015)లో పరిశోధనాత్మక పత్ర సమర్పణ చేసే ఒక గొప్ప అవకాశాన్ని నేను పొందాను.కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి ఆశీస్సులకి,వారు నా పై ఉంచిన నమ్మకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.ఎందరో హేమాహేమీల,సాహితీ స్రష్టల ఔదార్యమే నన్ను ఈ సాహసానికి పూనుకునేలా చేసింది.అప్పటి నా వ్యాసం ఇప్పుడు ఇదిగో..ఈ గ్రంధం లో ఒదిగిపోయి నన్ను ధన్యురాలిని చేసింది.చాలా చాలా సంతోషంగా ఉంది.ఎలా వ్యక్తపరచాలో తెలీనంత.
ధన్యవాదాలు..శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి, డా.జి.వి.పూర్ణచంద్ గారికి.
ధన్యవాదాలు..శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి, డా.జి.వి.పూర్ణచంద్ గారికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి