11, మార్చి 2020, బుధవారం

"బాలకథా నిధి" బిరుదు

Image may contain: 8 people, including Swathi Malladi, గుడిపూడి రాధికారాణి and Srinivasu Palaparthi, people smilingగోదావరి రచయితల సంఘం(గో.ర.సం.) ఆధ్వర్యంలో కందుకూరివీరేశలింగం పంతులుగారి శతవర్ధంతి సందర్భంగా రాజమండ్రిలో జరిగిన శతాధిక కవిసమ్మేళనంలో నాకు "బాలకథా నిధి" బిరుదుతో పురస్కారం ప్రదానం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి