వారం రోజులు మద్రాస్ లో గడిపి అర్ధరాత్రి కి ఇంటికి చేరాను.నేను మిస్ అయింది ఇంటినే కాదు..బ్లాగ్ ని కూడా అనిపించింది.
"కరిగిపోయే కాలాన్ని చూసి గంటకో సారి గగ్గోలు పెడుతోంది..గోడగడియారం.."
"కరిగిపోయే కాలాన్ని చూసి గంటకో సారి గగ్గోలు పెడుతోంది..గోడగడియారం.."
>> మిస్ అయింది ఇంటినే కాదు..బ్లాగ్ ని కూడా అనిపించింది.>>
రిప్లయితొలగించండిఔను, రెగ్యులర్ గా పోస్టులు రాసే బ్లాగర్లకు తరచూ ఇలాగే అనిపిస్తుంటుంది, ముఖ్యంగా కొత్తగా బ్లాగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినవారికైతే మరింత ఎక్కువగా ...:)