గుడిపూడి రాధిక
రచయిత్రి
21, ఆగస్టు 2015, శుక్రవారం
బహుమతి వచ్చిందోచ్..
2012 లో చెన్నుపాటి లక్ష్మయ్య శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీచర్స్ యూనియన్ యు.టి.ఎఫ్. రాష్ట్రస్థాయి లో వ్యాసరచన పోటీలు నిర్వహించింది. అంశం:మారుతున్న సమాజం లో ఉపాధ్యాయుని పాత్ర. నేను పంపిన వ్యాసం ఎంపికయ్యి నేను గుంటూరు లో బహుమతి తీసుకున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి