ఆదివారం(9/8/2015)న మా ఊరు మచిలీపట్నం(బందరు) టౌను హాలు లో బందరు బంధువులు(ఫేస్ బుక్ గ్రూప్)2 వ ఆత్మీయ సమావేశం జరిగింది..నేను 3 కథలు చెప్పాను. 4 రాష్ట్రాల నుండి వచ్చిన 300 మంది ఇష్టంగా విన్నారు.మొదటి కథ : "కుదురు లేని కుంకుడు గింజ" ని ముచ్చటగా,రెండవ కథ :"పిసినారి బావ" ని హాస్యాన్ని,నీతిని ఆస్వాదిస్తూ వినగా 3వ కథ :"అమ్మ ఫొటొ" కంటతడి పెట్టించిందని ప్రశంసించారు. హావభావాలతో చాలా బాగా చెప్పానని మెప్పు పొందడం నాకు ఆనందం. ఇలా నాతోకథ చెప్పించాలనే ఆలోచన చేసిన కాంత్.జొన్నలగడ్డ గారికి ధన్యవాదాలు.
ఎన్నో .........మరెన్నో........ప్రశంసలు.. మరిన్ని సభలలో..అందుకోవాలి మీరు. మీకు నా హృదయపూర్వక అభినందనలు !!!
రిప్లయితొలగించండిMARI MAAKU KOODA CHEPITE, MEMU KOODA NAVVUTAAMU.. AANANDISTAAMU, ALOCHANA CHESTAAMU
రిప్లయితొలగించండి