10, సెప్టెంబర్ 2015, గురువారం

విశ్వనాధ సాహితీ వైభవం..

చాలా చాలా సంతోషం గా ఉంది. విశ్వనాధ సాహితీ వైభవం..వేదిక పై నిలవడమే అదృష్టం.పత్ర సమర్పణ ఒక సాహసం..సభలోని సాహితీ స్రష్ట ల ఔదార్యమే నన్నీ సాహసానికి ఒడిగట్టేలా చేసింది.కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు గారికి.పూర్ణ చందు గారికి నా ధన్యవాదాలు.

1 కామెంట్‌: