23, సెప్టెంబర్ 2015, బుధవారం

ఒక రోజు ఏం జరిగిందంటే..

ఒక రోజు ఏం జరిగిందంటే.."మాటే మానవ జాతి లో సత్సంబంధాలను నెలకొల్పేది.." అనే విషయాన్ని నేను రాసిన ఒక కథ,కొన్ని కవితలు,నా జీవితం లోని కొన్ని సంఘటనలు ఆసక్తిగా,హాస్యభరితంగా,ఆర్ద్రత కలగలిపి వివరించా.."ఒక రోజేమైందంటే..ఒక వేప చెట్టూ మామిడి చెట్టు ను చూసి ఫక్కుమని నవ్వింది..ఎందుకనుకుంటున్నారూ.." అంటూ ప్రారంభమైన  నా ఉపన్యాసం..అందరికీ బాగా నచ్చిందన్నారు..నాక్కూడా బాగుంది..ఆ అంశం అలా కొత్త రకంగా  చెప్పడం..ఈ అవకాశం ఇచ్చిన భావతరంగిణి ఎడిటర్  భవిష్య గారికి ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి