"ఒక రోజు ఏం జరిగిందంటే.."అనే అంశం నాకు కేటాయించారు..ఈ రోజు సాయంత్రం మచిలీపట్నం మహతి కళావేదిక లో జరగబోయే సంగీత,సాహిత్య,నాట్య సమాహార కార్యక్రమంలో సాహిత్య విభాగం లో ఈ అంశం నాకు ఇచ్చారు ..15 నిమిషాల సమయం లో ఆసక్తిగా,ఉపయుక్తంగా,సాహిత్యానికి అన్వయంగా ...నేను చెప్పాలిగా మరి.."ఒక రోజు ఏం జరిగిందంటే.." ఏమైనా జరగొచ్చు..అదేమిటి?? ఎవరి అంచనాలు వారివి..మరి నేను ఏం చెప్తానో ..వాళ్ళు ఏం అన్నారో..సభ ముగిశాక మీతో పంచుకుంటా..సెలవా మరి??ప్రస్తుతానికి..
ALL THE BEST FOR YOUR " OKA ROJU EMI JARIGINDI ANTE".......................................AM WAITING FOR GOOD NEWS.......................
రిప్లయితొలగించండి