అక్టోబర్ 2 గాంధీజయంతి నాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానున్న 13మంది కవుల కవితా కదంబ కార్యక్రమాన్ని శ్రీమతి గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రష్టు సౌజన్యంతో కృష్ణాజిల్లారచయితల సంఘం నిర్వహిస్తోంది. పాల్గొంటున్న కవులు:
శ్రీ ఉప్పలూరి లక్ష్మీనారాయణ, శ్రీ యెరుకలపూడి గోపీనాథరావు, డా. గుమ్మా సాంబశివరావు, శ్రీ అవనిగడ్డ సూర్యప్రకాష్, డా. వెన్నా వల్లభరావు, శ్రీ బందా వెంకట రామారావు, శ్రీ సి హెచ్ వి ఎస్ బృందావనరావు, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సుందరి, శ్రీమతి కావూరి సత్యవతి, శ్రీమతి గుడిపూడి రాధికారాణి, శ్రీ చలపాక ప్రకాష్, శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి పాల్గొంటున్నారు. కవులకు అభినందనలు..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి