1, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఇది నా 100 వ పోస్ట్..

ఇది నా 100 వ పోస్ట్..21/6/2015 న కంప్యూటర్ కొన్నాం..బ్లాగర్ అవాలనే సరదా..650 పైగా రచనలు ఉన్నాయిలే అని ధీమా..ఏమి చెయ్యాలో   ఎలా చెయ్యాలో తెలీదు..ముందు మొదలుపెట్టి వరుసగా కొన్ని కథలు పోస్ట్ చేసేశా.ఒక రోజు కంగారులో ఏదో క్లిక్ చేస్తే అన్నీ మాయం..ఇంక బిక్కమొహం తో నేను..అపుడు నా బ్లాగ్ ని అందంగా తెలుగు లో తీర్చిదిద్దడం నేర్పిన వేణు సర్(ఈనాడు చదువు డెస్క్) , బాలభారతం లో నా కథ పడినపుడు మాట్లాడి బ్లాగర్ అవాలనే ఉత్సాహాన్ని నాలో కలిగించి మంచి సూచనలతో ప్రోత్సహించిన సూర్య సర్(బాలభారతం డెస్క్) ,ఎంతో ఓపికతో నా రచనలు వగైరా ఫొటోషాప్ చేసి పంపిన హాయ్ బుజ్జీ పజిల్స్ మిత్రులు మోక్షానందం సర్,ఓపిక తో చదివిన, అభిప్రాయాలు తెలియచేసిన అందరికీ నా 100 వ పోస్ట్ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు.  
     

3 కామెంట్‌లు:

  1. meeku memu cheppali dhanyavaadaalu. Enduko telusaa..... manchi neeti pooritamaina rachanalu, kathalu, pillalaku vupayogapade andamaina rachanalu maaku meeru istunnanduku.

    రిప్లయితొలగించండి
  2. మీకు నా హౄదయపూర్వక అభినందనలు.. త్వరలోనే 200 వ పోస్ట్ కు చేరువవాలని కోరుకుంటున్నా..

    రిప్లయితొలగించండి
  3. మీకు నా హౄదయపూర్వక అభినందనలు.. త్వరలోనే 200 వ పోస్ట్ కు చేరువవాలని కోరుకుంటున్నా..

    రిప్లయితొలగించండి